" కిడ్నీల్లో వున్న రాళ్ళు కరిగిపోయాయి "

 

నా పేరు రామయ్య.

నేను "సింగరేణి బొగ్గు గనుల" లో పనిచేసిన విశ్రాంతి ఉద్యోగస్ధుడను. నాకు చదువు రాదు. నాలుగు సంవత్సరాల క్రితం నాకు పక్షవాతం వచ్చి .. ఒక కాలు, ఒక చెయ్యి, పడిపోయి మాటకూడా సరిగ్గా వచ్చేది కాదు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఎన్ని మందులు వాడినా ఎలాంటి ఫలిఅం లేదు.

ఆ సమయంలో మా వీధిలో వున్న "యాదగిరి", "సుజాత" దంపతులు ధ్యానం చేస్తూ, పాంప్లెట్స్ పంచుతూ .. "ధ్యానం చేస్తే అన్ని రోగాలూ పోతాయి" అని చెప్పారు !

వారు చెప్పిన విధంగానే ఏ మందులు వాడుకోకుండా ప్రతిరోజూ తెల్లావారు జామున 3 గంటల నుంచి 6 వరకు .. మూడు గంటల పాటు ధ్యానం చేసేవాడిని.

ఆ సమయంలోనే కిడ్నీలో రాళ్ళు కూడా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కానీ నేను ధ్యానం పై ఉన్న గొప్ప నమ్మకంతో ఏ మాత్రం ఆందోళన పడకుండా .. నిరంతర ధ్యాన సాధన చేస్తూనే వున్నాను. మెల్లిమెల్ల్లిగా నా కిడ్నీల్లో ఉన్న రాళ్ళు కరిగిపోయాయి ! పక్ష్వాతం కూడా నయమై .. ఇప్పుడు మాట కూడా మంచిగా మాట్లాడుతున్నాను !

ధ్యానంలో ఉన్న గొప్పతనం అనుభవ పూర్వకంగా తెలుసుకుని ఇంతటి ధ్యానాన్ని, జగతికి అందించిన ప్రత్యక్ష గురువు బ్రహ్మర్షి పత్రీజీ ని చూడాలన్న కోరికతో 15-8-2011 విజయవాడలో జరిగిన “ధర్మమహాచక్రం “ కార్యక్రమానికి వెళ్ళి.. ఆ దివ్య స్వరూపుణ్ణి చూసే భాగ్యం పొందాను !

 

V. రామయ్య
ఇల్లందు
సెల్ : 9849163616

Go to top