" చదువులో ఉన్నత శిఖరాలు "

 

నా పేరు ఉషారాణి. నేను ధ్యానం అదోని ప్రేమనాథ్ మాస్టర్ ద్వారా మొదలుపెట్టి ఒక సంవత్సరం పూర్తి అయ్యింది.

నేను బెంగళూరులో B.Sc. బయోటెక్నాలజీ కోర్సులో చేరాను. ధ్యానానికి ముందు తల్లిదండ్రులను చూడకపోవటంతో చాలా దుఃఖం అనుభవిస్తూ ఎప్పుడూ ఏడుస్తూ నా చదువులో వెనకబడ్డాను. నా దుఃఖం అంతా ధ్యానం మొదలుపెట్టిన 20 రోజులలోనే నాలో నుంచి తొలగిపోయింది. దివ్యమైన ఆనందస్తితిలో జీవిస్తూ, నా చదువులో ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించుకోగలిగాను.


K. ఉషారాణి
బెంగళూరు

Go to top