" డాక్టర్ రవిప్రకాష్ ధ్యానానుభవం "


నా పేరు రవిప్రకాష్. బెంగుళూరు. "ధ్యానం చేస్తూ వున్నప్పుడు ఎడమవైపు నొప్పి వస్తూ ఆరు నెలలుగా బాధపడుతున్న నాకు గతజన్మలో సాహసాలుచేసే ఒక సైనికుడిలా కనిపించడం, ఒక షార్క్ చేప నా ఎడమవైపు కొట్టడం ఇప్పుడున్న వయస్సులో మరణించడం నా నొప్పులకు కారణం అని తెలిసి ఆ నొప్పులను దూరం చేసుకున్నాను."


రవిప్రకాష్
బెంగుళూరు

Go to top