" నేను క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటాను "

 

నా పేరు ప్రజ్ఞ.

మా తల్లిదండ్రులు ఇద్దరూ ధ్యానులు. మాది ధ్యాన కుటుంబం. ధ్యానం ద్వారా నేను రెండేళ్ళుగా బాధపెడుతూన్న ఎల్లర్జీని వదిలించుకున్నాను. ధ్యానంలో నేను ఈజిప్ట్‌లోని గ్రేట్ గిజా పిరమిడ్‌నూ, ఎన్నో లోకాలనూ సందర్శించాను. పత్రిసార్ నాకు ధ్యానంలో చక్కని గైడెన్స్ ఇస్తారు. నేను క్లాసులో ఎప్పుడూ ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటాను. శ్రీశైలంలో జరిగిన ధ్యాన మహోత్సవాలలో నాకు డాన్స్ చేసే అవకాశం లభించడం గొప్ప వరంగా భావిస్తున్నాను. నేను ధ్యానం చేస్తూ, నా స్నేహితులందరినీ కూడా ధ్యానం చేయమని ప్రోత్సహిస్తూ వుంటాను.

ప్రజ్ఞ

Go to top