" నాకు ఎటువంటి అనారోగ్యం ఎదురైనా ధ్యానం ద్వారా నయం చేసుకుంటా "

 

నా పేరు ప్రణవ్.

నా వయస్సు ఏడు సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. నా తల్లిదండ్రులిద్దరూ ధ్యానులు కావడం వలన నాకు ఈ అవకాశం లభించింది. నేను ధ్యానానికి కూర్చున్న వెంటనే గణేశ్ మాస్టర్ వచ్చి నన్ను ఎన్నో లోకాలకు తీసుకువెళ్తారు. నేను ఎన్నో ఇతర గ్రహాలకు వెళ్ళాను. అక్కడి గ్రహాంతరవాసులను చూసాను. గ్రేట్ పిరమిడ్‌ను చూసాను. సత్య మాస్టర్ చెప్పిన గ్రేట్ స్టార్‌ను చూసాను. నాకు ఎటువంటి అనారోగ్యం ఎదురైనా ధ్యానం ద్వారా నయం చేసుకుంటాను. స్కూల్‍లో కూడా చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను.

 

ప్రణవ్

Go to top