" షుగర్ పోయింది "

 

నా పేరు కుసుమకుమారి. నేను మూడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు కలిగిన ఒక అనుభవం. నేను లీలావతి మేడమ్ గారి క్లాసులో ధ్యానం చేస్తున్నాను. నాకు షుగర్ వుంది. నాకు ధ్యానంలో షుగర్ రిపోర్ట్ వచ్చింది. దానిలో షుగర్‌లో కొలస్ట్రాల్ శాతం ఏమీలేదని కంప్యూటర్ రిపోర్టు ఎలా వస్తుందో అలా రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ నేను డాక్టర్ గారి దగ్గర బ్లెడ్ టెస్ట్ చేయించుకుంటే షుగర్‌లో కొలెస్ట్రాల్ శాతం లేదని వచ్చింది. నాకు చాలా ఆనందం కలిగింది. ఆ అనుభవమే కాక చాలా అనుభవాలు పొందాను. ముందు జరగబోయే విషయాలు కూడా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. నా సూక్ష్మశరీరాన్ని చూసుకున్నాను. నేను చాలా ప్రశాంతంగా వున్నాను.

 

కుసుమకుమారి
తాడిపత్రి

Go to top