" ధ్యానం వలన కోపం పోయింది "

 

కర్నూలులో నారాయణమ్మ పుల్లారెడ్డి రిసైట్‌హోమ్‌లో ఇన్‌చార్జీగా పనిచేస్తున్నాను. నేను ఇంతక్రితం హైదరాబాద్ సోమనాధ మహర్షి గారివద్ద ధ్యానం చేసేదాన్ని. 2002సెప్టెంబరులో విజయవాడలో శ్రీ రాఘువరావు గారి పిరమిడ్ వెళ్ళి పిరమిడ్ ధ్యానం చేశాను. అప్పుడు అంతా గజిబిజిగానే వుంది. తర్వాత క్రమం తప్పకుండా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఎన్నో అనుభవాలు, ఎందరో మాస్టర్సు కనిపించారు.

నాకు ధ్యానం వలన కోపం పోయింది. ఎంత వర్క్ అయినా చేసుకోగలుగుతున్నాను. ఇది లేదు. అది లేదు అనేది తగ్గిపోయింది. నిదానంగా ఆలోచించగల్గుతున్నాను. తోటివారిని గౌరవించ గల్గుతున్నాను. దానం, ధర్మం చేయగల్గుతున్నాను.

 

V. రాజేశ్వరి
కర్నూలు

Go to top