" టాన్సిల్స్ తగ్గాయి "

 

నా పేరు T.V.కృష్ణారెడ్డి. నా వయస్సు 19 సంవత్సరాలు.

2004, మార్చిలో తొలిసారి పత్రిగారితో ఖమ్మంలో పరిచయం కలిగింది. పత్రిగారి క్లాసు విన్న నేను ఎంతో ఆనందం కలిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను.

ధ్యానంలో నేను ఎన్నో అనుభవాలు పొందాను. టాన్సిల్స్‌తో బాధపడుతున్న నాకు ఆపరేషన్ లేకుండానే టాన్సిల్స్ తగ్గిపోయాయి.

 

T.V.కృష్ణారెడ్డి
శ్రీనివాస్ నగర్, ఖమ్మం

Go to top