ధ్యానానుభవాల
ఆత్మజ్ఞానం కోసం అందరూ ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను చదవండి - T.వాణి, ఎడిటర్ |
పత్రీజీ అడుగు జాడల్లో నడుస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త - D.కేశవరాజు, ఫైనాన్స్ |
ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రతీ ఇంటికీ వెళ్ళాలని పత్రీజీగారి ఆకాంష - D.శివప్రసాద్, చీఫ్ ఎడిటర్ |
||
నేను బ్రహ్మర్షి పత్రిగారి మార్గదర్శకంలో పనులు చేస్తాను - అయ్యప్ప, బెంగళూరు |
నేను ధ్యాన కస్తూరి మరియు వెబ్సైట్ల పనులు చేస్తూ ఆనందంగా ఉన్నాను - హిమ బిందు, బెంగళూరు |
నా లైఫ్ పర్పస్ PSSMలో ఉందని తెలుసుకున్నాను - కుమార దీపక్, బెంగళూరు |
||
చదవగల్గిన వారందరికీ ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను ఇవ్వండి - రాజు, హైదరాబాద్ |
ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను చదవండి. అందిరి చేత చదివించండి - ప్రసన్న, హైదరాబాద్ |
ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను చదవండి, చందాదారులు కండి- వెంకటేష్, హైదరాబాద్ |
||
నేను అందరికీ ధ్యానం నేర్పేందుకు పిరమిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాను - లక్ష్మి, హైదరాబాద్ |
నా జన్మ పిరమిడ్ వ్యాలికి సేవ చేసేందుకే - శ్రీ రామ మూర్తి |
ధ్యానం ద్వారా నా ఏకాగ్రత శక్తి పెరిగింది - ప్రత్యూష, హైదరాబాద్ |
||
పత్రిగారు మనల్ని శిష్యులుగా కాక మాస్టర్లగా చేస్తున్నారు - తటవర్తి వీరరాఘవరావు |
ఎన్లైటెన్డ్ మాస్టర్ అంటే ఒక వికసించిన పుష్పం లాంటివాడు - J.రాఘవరావు |
పత్రీజీలో నాకు నచ్చింది అయన అందిరితో సాధారణంగా కలిసిపోవడం - Dr. B.గోపాలకృష్ణ |
||
పత్రీజీగారి సందేశం-“నో డాక్టర్! నో మెడిసిన్! ఓన్లీ మేడిటేషాన్!” అన్నది గొప్ప సందేశం -Dr.B.విజయ కుమార్ |
మెడికేషన్‌తో పాటు నేను మెడిటేషన్ని కూడా అందిస్తున్నందుకు నా జన్మ ధన్యం అయ్యింది -Dr.K.శివకుమార్ |
ధ్యానంలో నేను సూర్య భగవానుడిని చూసాను. సూర్య భగవానుడు నా పూర్ణాత్మ - వైదేహీ |
||
పిరమిడ్ ధ్యానంలో నాకు హేలింగ్ జరిగింది. ఆస్ట్రల్ మాస్టర్స్ సర్జరీ చేసారు - విజయలక్ష్మీ |
ధ్యానం వల్ల సయాటిక్ పెయిన్స్ పర్మనేంట్గా నయం అయ్యింది - G.S.లక్ష్మీ |
ధ్యానం ద్వారా నేను ఆనందంగా జీవించడం నేర్చుకున్నాను - రత్న కుమారి |
||
ధ్యానం ద్వారా నేను మూడు గత జన్మల్ని చూసుకున్నాను - Dr.K.శివకుమార్ |
పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు సుక్ష్మ శారిరానుభావం కలిగింది – సరోజ, ఖమ్మం |
ఎంత హాయి ఈ ధ్యానం ... - S. శ్రీనివాస రావు | ||
ధ్యానం ద్వారా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి - పిరమిడ్ మాస్టర్ |
నేను శరీరం కాదు, నేను ఆత్మను అని తెలుసుకున్నాను - కాత్యాయిని, హైదరాబాద్ |
నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా శరీరంలో కాంతిని చూసుకున్నాను - రామలక్ష్మి, హైదరాబాద్ |
||
ఆనాపానసతి ధ్యానమే గొప్పది అని తెలిసింది - రవీంద్రనాథ్ |
ధ్యాన సాధన ద్వారా నేను ఆనందంగా, అర్ధవంతంగా జీవిస్తున్నాను - జ్ఞానేశ్వరరావు, హైదరాబాద్ |
నా సమస్యలను ఎదుర్కొనేందుకు కావలసిన ధైర్యాన్ని ధ్యానం ద్వారా పొందాను - కృష్ణారావు, హైదరాబాద్ |
||
ధ్యానం ద్వారా మాత్రమే మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకోగలం - రవిశంకర్ |
ధ్యానం వల్ల నా ఎనెర్జీ లెవెల్ మరియు హేల్పింగ్ ఆటిట్యూడ్ పెరిగింది - రవిశాస్త్రీ |
శాకాహారం మరియు ధ్యాన సాధన ద్వారా నాకు మైగ్రేన్ నయం అయ్యింది - బసవరెడ్డి |
||
ధ్యానం నాకు MCA ఫైనల్స్‌లో 80% సాధించేందుకు సహాయం చేసింది - వరప్రసాద్, నెల్లూరు |
మేము సేత్ వర్క్‌షాప్‌లు మరియు అస్ట్రాల్ సర్జరీ వర్క్‌షాప్‌లు తీసుకుంటాము - బాలకృష్ణ, హైదరాబాద్ |
ధ్యానం నన్ను అల్రౌండర్ని చేసింది - శ్రీవాణి, బళ్లారి |
||
నేను ధ్యానం మరియు కౌన్సెలింగ్‌ల పై ప్రయోగాలు చేసాను - సురేష్ కుమార్, సికింద్రాబాద్ |
ధ్యానంలో నేను అద్భుతమైన మెసేజ్‌లను పొందుతున్నాను - అనూష |
ధ్యానం ద్వారా నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాను - గాయిత్రి |
||
ధ్యానం ద్వారా నేను సత్యాన్ని తెలుసుకున్నాను - ఝాన్సీ రాణి |
నాకు పిరమిడ్ ధ్యానం వల్ల కంటి చూపు తిరిగి వచ్చింది - స్వరాజ్యలక్ష్మి |
ఆస్ట్రల్ మాస్టర్స్ నాకు ఎంతో సహాయం చేసారు. ధ్యానంలో చూసాను - శ్రీవాణి |
||
ధ్యానం వల్ల వెన్ను నొప్పి తగ్గింది. ధ్యాన ప్రచారం చేస్తాను - హైమావతి |
ధ్యానం స్వాధ్యాయం చేయడంతో జ్వరం నయం - అరుణ |
ధ్యానంలో అస్త్రాల్ సర్జరీ అనుభవం పొందాను - శ్రీనివాస్ |
||
ధ్యానం నా ఆరోగ్య సమస్యల పరిష్కారానికి తోడ్పడింది - విజయ, బెంగళూరు |
నా ఆరోగ్య సమస్యలు ధ్యానం ద్వారా తొలిగాయి - గీత, బెంగళూరు |
ధ్యానం ద్వారా నేను ఈ జీవితం ఉన్నది ఆనందంగా జీవించడానికేనని తెలుసుకున్నాను - సత్య శివకుమార్ |
||
లైఫ్ అన్నది ఇతరులకు ఇతురలకు ఇవ్వడమే - D చంద్రశేఖర్, హైదరాబాద్ |
నేను పత్రిగారిని కలవక ముందే ధ్యానంలో చూసాను - మురళీకృష్ణ, బెంగళూరు |
పిరమిడ్ ధ్యానమే మోక్షానికి దారి - వినోద లక్ష్మి, బెంగళూరు |
||
నేను ధ్యానం వల్ల ఎన్నో లాభాలను పొందాను - కాసి, బెంగళూరు |
ధ్యానం ద్వారా నా జీవితం చక్కగా ఉంది - సరళా, బెంగళూరు |
ఆనాపానసతి ధ్యానం చాల సులభమైనది - ఉషా, బెంగళూరు |
||
ధ్యానం వల్ల నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను - రాధిక, బెంగళూరు |
పత్రిగారు ధ్యానాన్ని ఎంతో సులభంగా నేర్పుతున్నారు - రాజేశ్వరి, బెంగళూరు |
ధ్యానం ద్వారా నేను ఎన్నో లాభాలను పొందాను - రాజేంద్ర ప్రసాద్ |
||
ధ్యానం ద్వారా నాలోని భయాన్ని పోగొట్టుకున్నాను - అనూరాధ, హైదరాబాద్ |
నేను ఇంకొల్లులో 12x12 పిరమిడ్ కట్టాను - శ్రీనివాస రావు |
నేను ధ్యానం చేస్తాను పత్రిగారికి సాహయం చేస్తాను - అరుణ |
||
ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయడం నాకు ఇష్టం - భవాని |
ధ్యానం ద్వారా నేను ఆనందకర జీవితాన్ని గడుపుతున్నాను - అంబిక |
విద్యార్థులందరూ ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కోసం ధ్యానం చెయ్యాలి - సాయి లక్ష్మణ్ |
||
నాకు ధ్యానం మా అమ్మ నేర్పింది. ధ్యానం వల్ల నాకు క్లాసులో 1st ర్యాంక్ వచ్చింది - ఆదర్శ్ |
ధ్యానం వల్ల నా మెమొరీ పవర్ పెరిగింది. స్టడీస్‌లో మంచి రిజల్ట్ వచ్చింది - నిరోష |
విద్యార్థులు ధ్యానం చేస్తే వారి మైండ్ కంట్రోల్ అవుతుంది - పవన్, హైదరాబాద్ |
||
నేను అందమైన విశ్వాన్ని మరియు పత్రీజీ క్లాసులు చెప్తూ ఉన్నట్టు ఒక విజన్ చూసాను - శోభా |
ధ్యానంలో నేను గణపతి మాస్టర్‌తో మాట్లాడినాను. ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందాను - పద్మా రాఘవరావు |
ధ్యాన మాతృత్వ అనుభవం చాలా గొప్పది - రాజిత | ||
మేము ఉత్తర భారతదేశ యాత్రలో 10,000 మందికి ధ్యానాన్ని నేర్పించాము - K.పావని |
ఎన్లైటెన్మెంట్ ధ్యానం ద్వారానే పొందగలము - జ్యోతి, చెన్నై |
నేను ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను - సదానంద్ |