ధ్యానానుభవాల

   
ఆత్మజ్ఞానం కోసం అందరూ
ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను చదవండి
- T.వాణి, ఎడిటర్
  పత్రీజీ అడుగు జాడల్లో నడుస్తున్న ప్రతి
పిరమిడ్ మాస్టర్ ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
 - D.కేశవరాజు, ఫైనాన్స్
  ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రతీ ఇంటికీ
వెళ్ళాలని పత్రీజీగారి ఆకాంష
- D.శివప్రసాద్, చీఫ్ ఎడిటర్ 
         
   
నేను బ్రహ్మర్షి పత్రిగారి మార్గదర్శకంలో
పనులు చేస్తాను - అయ్యప్ప, బెంగళూరు
  నేను ధ్యాన కస్తూరి మరియు వెబ్‌సైట్‌ల పనులు చేస్తూ
ఆనందంగా ఉన్నాను - హిమ బిందు, బెంగళూరు
  నా లైఫ్ పర్పస్ PSSMలో ఉందని తెలుసుకున్నాను
- కుమార దీపక్, బెంగళూరు
         
   
చదవగల్గిన వారందరికీ ధ్యానాంధ్రప్రదేశ్
పత్రికను ఇవ్వండి - రాజు, హైదరాబాద్
  ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను చదవండి.
అందిరి చేత చదివించండి - ప్రసన్న, హైదరాబాద్
  ధ్యానాంధ్రప్రదేశ్ పత్రికను చదవండి,
చందాదారులు కండి- వెంకటేష్, హైదరాబాద్
         
   
నేను అందరికీ ధ్యానం నేర్పేందుకు పిరమిడ్ కేర్ సెంటర్
ఏర్పాటు చేశాను - లక్ష్మి, హైదరాబాద్
  నా జన్మ పిరమిడ్ వ్యాలికి
సేవ చేసేందుకే - శ్రీ రామ మూర్తి
  ధ్యానం ద్వారా నా ఏకాగ్రత శక్తి పెరిగింది
- ప్రత్యూష, హైదరాబాద్
         
   
పత్రిగారు మనల్ని శిష్యులుగా కాక మాస్టర్లగా
చేస్తున్నారు 
- తటవర్తి వీరరాఘవరావు
  ఎన్‌లైటెన్డ్ మాస్టర్ అంటే ఒక వికసించిన
పుష్పం లాంటివాడు 
- J.రాఘవరావు
  పత్రీజీలో నాకు నచ్చింది అయన అందిరితో
సాధారణంగా 
కలిసిపోవడం - Dr. B.గోపాలకృష్ణ
         
   
పత్రీజీగారి సందేశం-“నో డాక్టర్! నో మెడిసిన్!
ఓన్లీ మేడిటేషాన్!” అన్నది గొప్ప సందేశం
-Dr.B.విజయ కుమార్
  మెడికేషన్‌తో పాటు నేను మెడిటేషన్ని కూడా
అందిస్తున్నందుకు నా జన్మ ధన్యం అయ్యింది
-Dr.K.శివకుమార్
  ధ్యానంలో నేను సూర్య భగవానుడిని చూసాను.
సూర్య భగవానుడు నా పూర్ణాత్మ - వైదేహీ
         
   
పిరమిడ్ ధ్యానంలో నాకు హేలింగ్ జరిగింది.
ఆస్ట్రల్ మాస్టర్స్ సర్జరీ చేసారు - విజయలక్ష్మీ
  ధ్యానం వల్ల సయాటిక్ పెయిన్స్ పర్మనేంట్‌గా
నయం అయ్యింది - G.S.లక్ష్మీ 
  ధ్యానం ద్వారా నేను ఆనందంగా జీవించడం
నేర్చుకున్నాను - రత్న కుమారి
         
   
ధ్యానం ద్వారా నేను మూడు గత జన్మల్ని
చూసుకున్నాను - Dr.K.శివకుమార్
   పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు
సుక్ష్మ శారిరానుభావం కలిగింది – సరోజ, ఖమ్మం
  ఎంత హాయి ఈ ధ్యానం ... - S. శ్రీనివాస రావు
         
   
ధ్యానం ద్వారా నా జీవితంలో ఎన్నో
అద్భుతాలు జరిగాయి - పిరమిడ్ మాస్టర్
   నేను శరీరం కాదు, నేను ఆత్మను
అని తెలుసుకున్నాను - కాత్యాయిని, హైదరాబాద్
  నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా శరీరంలో
కాంతిని చూసుకున్నాను - రామలక్ష్మి, హైదరాబాద్
         
   
ఆనాపానసతి ధ్యానమే గొప్పది అని తెలిసింది
- రవీంద్రనాథ్
  ధ్యాన సాధన ద్వారా నేను ఆనందంగా, అర్ధవంతంగా
జీవిస్తున్నాను - జ్ఞానేశ్వరరావు, హైదరాబాద్
  నా సమస్యలను ఎదుర్కొనేందుకు కావలసిన ధైర్యాన్ని
ధ్యానం ద్వారా పొందాను - కృష్ణారావు, హైదరాబాద్
         
   
ధ్యానం ద్వారా మాత్రమే మనం
ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకోగలం - రవిశంకర్
  ధ్యానం వల్ల నా ఎనెర్జీ లెవెల్ మరియు
హేల్పింగ్ ఆటిట్యూడ్ పెరిగింది - రవిశాస్త్రీ
  శాకాహారం మరియు ధ్యాన సాధన ద్వారా
నాకు మైగ్రేన్ నయం అయ్యింది - బసవరెడ్డి
         
   
ధ్యానం నాకు MCA ఫైనల్స్‌లో 80% సాధించేందుకు
సహాయం చేసింది - వరప్రసాద్, నెల్లూరు
   మేము సేత్ వర్క్‌షాప్‌లు మరియు అస్ట్రాల్ సర్జరీ
వర్క్‌షాప్‌లు తీసుకుంటాము - బాలకృష్ణ, హైదరాబాద్
  ధ్యానం నన్ను అల్‌రౌండర్‌ని చేసింది
- శ్రీవాణి, బళ్లారి
         
   
నేను ధ్యానం మరియు కౌన్సెలింగ్‌ల పై ప్రయోగాలు
చేసాను - సురేష్ కుమార్, సికింద్రాబాద్
  ధ్యానంలో నేను అద్భుతమైన మెసేజ్‌లను
పొందుతున్నాను - అనూష
  ధ్యానం ద్వారా నా ప్రశ్నలకు సమాధానం
తెలుసుకున్నాను - గాయిత్రి
         
   
ధ్యానం ద్వారా నేను సత్యాన్ని
తెలుసుకున్నాను - ఝాన్సీ రాణి
  నాకు పిరమిడ్ ధ్యానం వల్ల కంటి చూపు
తిరిగి వచ్చింది - స్వరాజ్యలక్ష్మి 
  ఆస్ట్రల్ మాస్టర్స్ నాకు ఎంతో సహాయం చేసారు.
ధ్యానంలో చూసాను - శ్రీవాణి 
         
   
ధ్యానం వల్ల వెన్ను నొప్పి తగ్గింది.
ధ్యాన ప్రచారం చేస్తాను - హైమావతి
  ధ్యానం స్వాధ్యాయం చేయడంతో
జ్వరం నయం - అరుణ
  ధ్యానంలో అస్త్రాల్ సర్జరీ అనుభవం
పొందాను - శ్రీనివాస్
         
   
ధ్యానం నా ఆరోగ్య సమస్యల పరిష్కారానికి
తోడ్పడింది - విజయ, బెంగళూరు
  నా ఆరోగ్య సమస్యలు ధ్యానం
ద్వారా తొలిగాయి - గీత, బెంగళూరు
  ధ్యానం ద్వారా నేను ఈ జీవితం ఉన్నది ఆనందంగా
జీవించడానికేనని తెలుసుకున్నాను - సత్య శివకుమార్
         
   
లైఫ్ అన్నది ఇతరులకు ఇతురలకు ఇవ్వడమే
- D చంద్రశేఖర్, హైదరాబాద్
  నేను పత్రిగారిని కలవక ముందే ధ్యానంలో
చూసాను - మురళీకృష్ణ, బెంగళూరు
  పిరమిడ్ ధ్యానమే మోక్షానికి దారి
- వినోద లక్ష్మి, బెంగళూరు
         
   
నేను ధ్యానం వల్ల ఎన్నో లాభాలను
పొందాను - కాసి, బెంగళూరు
  ధ్యానం ద్వారా నా జీవితం చక్కగా ఉంది
- సరళా, బెంగళూరు
  ఆనాపానసతి ధ్యానం చాల సులభమైనది
- ఉషా, బెంగళూరు
         
   
ధ్యానం వల్ల నేను ఆరోగ్యంగా, ఆనందంగా
ఉన్నాను - రాధిక, బెంగళూరు
  పత్రిగారు ధ్యానాన్ని ఎంతో సులభంగా
నేర్పుతున్నారు - రాజేశ్వరి, బెంగళూరు
  ధ్యానం ద్వారా నేను ఎన్నో లాభాలను
పొందాను - రాజేంద్ర ప్రసాద్
         
   
ధ్యానం ద్వారా నాలోని భయాన్ని
పోగొట్టుకున్నాను - అనూరాధ, హైదరాబాద్
  నేను ఇంకొల్లులో 12x12 పిరమిడ్ కట్టాను
- శ్రీనివాస రావు
  నేను ధ్యానం చేస్తాను
పత్రిగారికి సాహయం చేస్తాను - అరుణ
         
   
ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం
చేయడం నాకు ఇష్టం - భవాని
  ధ్యానం ద్వారా నేను ఆనందకర
జీవితాన్ని గడుపుతున్నాను - అంబిక
  విద్యార్థులందరూ ఆరోగ్యం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి
కోసం ధ్యానం చెయ్యాలి - సాయి లక్ష్మణ్
         
   
నాకు ధ్యానం మా అమ్మ నేర్పింది. ధ్యానం వల్ల
నాకు క్లాసులో 1st ర్యాంక్ వచ్చింది - ఆదర్శ్
  ధ్యానం వల్ల నా మెమొరీ పవర్ పెరిగింది.
స్టడీస్‌లో మంచి రిజల్ట్ వచ్చింది - నిరోష
  విద్యార్థులు ధ్యానం చేస్తే వారి మైండ్
కంట్రోల్ అవుతుంది - పవన్, హైదరాబాద్
         
   
నేను అందమైన విశ్వాన్ని మరియు పత్రీజీ క్లాసులు
చెప్తూ ఉన్నట్టు ఒక విజన్ చూసాను - శోభా
  ధ్యానంలో నేను గణపతి మాస్టర్‌తో మాట్లాడినాను.
ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందాను - పద్మా రాఘవరావు
  ధ్యాన మాతృత్వ అనుభవం చాలా గొప్పది - రాజిత 
         
   
మేము ఉత్తర భారతదేశ యాత్రలో 10,000 మందికి
ధ్యానాన్ని నేర్పించాము - K.పావని
  ఎన్‌లైటెన్‌మెంట్ ధ్యానం ద్వారానే పొందగలము
- జ్యోతి, చెన్నై
 
  నేను ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను
- సదానంద్
Go to top